VIDEO: కళాశాల బస్సులో విద్యార్థినులకు వేధింపులు
SKLM: ఆముదాలవలసలో చైతన్య కళాశాల బస్సులో అమ్మాయిలను అబ్బాయిలు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. శనివారం సాయంత్రం కొత్తకోట వారి వీధి వద్ద బస్సును నిలిపివేసిన అమ్మాయిల తల్లిదండ్రులు విద్యార్థులను ప్రశ్నించి హెచ్చరించారు. బస్సు దాదాపు గంటపాటు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.