SDF నిధులతో ముస్లిం శాధికానకు భూమి పూజ

SDF నిధులతో ముస్లిం శాధికానకు భూమి పూజ

NZB: కమర్ పల్లీ మండలంలోని హాసకోతుర్ గ్రామంలో SDF నిధులు రూ. 5 లక్షలతో కాంగ్రెస్ నాయకులు ముస్లిం శాదికానకు గురువారం భూమి పూజ చేశారు. ఈ నిధులు మంజూరు చేయడంలో కృషి చేసిన జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డికి ముస్లిం సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.