దళిత యువకుడిపై దాడి అమానుషం

దళిత యువకుడిపై దాడి అమానుషం

కోనసీమ: తమ రాజకీయ, కుల దురహంకారంతోనే అయినవిల్లి మండలం వెలువలపల్లికి చెందిన దళిత యువకుడు దోనిపాటి మహేశ్వరరావుపై దాడి జరిగినట్లు మానవహక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేడిద రాజేష్ తెలిపారు. ఈ విషయమై మానవ హక్కుల వేదిక రాష్ట్ర, జిల్లా బాధ్యులు బుధవారం మహేశ్వర రావుతో మాట్లాడి నిజనిర్ధారణ చేసారు. ఇటువంటి దాడులు అమానుషం అన్నారు.