పంట పొలంలో కోండ చిలువ కలకలం..!
WGL: ఓ రైతు వ్యవసాయ పొలంలో కొండచిలువ హల్‌చల్ చేయడంతో రైతులు భయాందోళనకు గురైన సంఘటన పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పులి ప్రవీణ్ వరి వరి పంటను హార్వెస్ట్‌తో కోయిస్తుండగా రైతుకు కొండచిలువ కనిపించింది. దీంతో భయందోళనకు గురై ఆయన పరుగులు తీశాడు. పొరుగున ఉన్న రైతులకు ఈ విషయం తెలిపాడు. అనంతరం అట్టి కొండచిలువను రైతులు హతమార్చారు.