పైడిభీమవరం కోపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్‌గా గిరిబాబు

SKLM: రణస్థలం మండలం పైడిభీమవరం కోపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్‌గా మీసాల గిరిబాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు, గిరిబాబు దంపతులు కలిసి పూలబొకే ఇచ్చి ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీలో కష్టపడే వారికి ప్రభుత్వం గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు.