తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు: మున్సిపల్ వైస్ ఛైర్మన్

తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు: మున్సిపల్ వైస్ ఛైర్మన్

VKB: పరిగి మున్సిపాల్ పరిధిలోని 3వ వార్డ్ న్యామత్ నగర్లో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా గురువారం పైప్‌లైన్ పనులను పరిగి మున్సిపల్ వైస్ ఛైర్మన్ కమల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి ప్రజలు సహకరించాలని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ, ప్రతి సమస్యను పరిష్కరించడంలో ముందుంటామని అన్నారు.