ఏర్గట్ల ఎస్సైని అభినందించిన సీపీ

ఏర్గట్ల ఎస్సైని అభినందించిన సీపీ

NZB: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఏర్గట్ల ఎస్సై రాజేశ్వర్ షార్ట్​ ఫిల్మ్​ రూపొందించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్​ వినియోగించేలా అవగాహన కల్పిస్తూ ఆయన లఘు చిత్రం తీశారు. షార్ట్​ఫిల్మ్​ను నిజామాబాద్​ సీపీ సాయి చైతన్య ఆదివారం ఆవిష్కరించారు.హెల్మెట్ వాడకం తప్పనిసరి అని షార్ట్​ ఫిలిం తీసిన ఎస్సైని ఆయన అభినందించారు.