సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

BDK: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పేదల అనారోగ్య సమస్యలకు మెరుగుపరడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు తెలిపారు. సోమవారం భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు ఈ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే నిత్యం ప్రజలకు సేవ చేస్తున్న ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.