బుద్ధారం గ్రామంలో మా ఇంటి మణిదీపాలు కార్యక్రమం

బుద్ధారం గ్రామంలో మా ఇంటి మణిదీపాలు కార్యక్రమం

KMM: నేలకొండపల్లి మండలంలోని బుద్ధారం గ్రామంలో ఈరోజు పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి 1, 2 మా ఇంటి మణిదీపాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ACDPO రత్నకుమారి మాట్లాడుతూ.. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని గర్భిణీలు ఆకుకూరలు, కూరగాయలు తింటే రక్తహీనతను నివారించవచ్చు అన్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ పార్వతి, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.