రేపు హరీష్ రావు పర్యటన వివరాలు

రేపు హరీష్ రావు పర్యటన వివరాలు

సిద్దిపేట: ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉ. 11:00: ఇందిరానగర్ హైస్కూల్లో 'ప్రేరణ' కార్యక్రమం మ. 12:00 చిన్నకోడూరు మండలం అల్లిపూర్‌లో పర్యటించనున్నారు. మ. 01:30 క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. సా. 04:00 స్టేడియంలో 'కేసీఆర్ కప్' క్రికెట్ పోటీలను ప్రారంభిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.