బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలి: MLA

బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలి: MLA

KMM: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని ఎమ్మెల్యే మట్టా రాగమయి తెలిపారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన బీసీ రిజర్వేషన్ ధర్నాలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. బీసీలతో కేంద్ర ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతుందని చెప్పారు. బీసీల శ్రేయస్సుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కేంద్రం దిగి రావాలని డిమాండ్ చేశారు.