జీవన్ రెడ్డితో 45 ఏళ్ల స్నేహం ఉంది: కేసీఆర్
జగిత్యాలలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభను ఉద్దేశించి మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే జీవన్ రెడ్డి పార్టీలోకి వచ్చినట్లు పేర్కొన్నారు. 45 ఏళ్లుగా జీవన్ రెడ్డితో నాకు మంచి స్నేహం ఉందని.. ఆయన ప్రజా జీవితం ఎంతో మందికి ఆదర్శం అని తెలిపారు. ఈ నేపథ్యంలో భారీగా తరలివచ్చిన BRS నాయకులు, కార్యకర్తలు 'సీఎం సీఎం' అంటూ నినాదాలు చేయడంతో సభ దద్దరిల్లింది.