మహిళా దినోత్సవ వేడుకల్లో జిల్లా ఎస్పీ

మహిళా దినోత్సవ వేడుకల్లో జిల్లా ఎస్పీ

MHBD: జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం రాత్రి మహిళా పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి మహిళా దినోత్సవ వేడుకలలో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ భాగస్వామ్యం పంచుకున్నారు. మహిళా అధికారులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మహిళా అధికారులకు ఎస్పీ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.