'అన్ని రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి'

'అన్ని రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి'

E.G: రాజమండ్రిలోని అన్ని రోడ్లకు మరమ్మతులు చేపట్టి గుంతలు లేని రోడ్లుగా నగరాన్ని తీర్చిదిద్దాలని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్‌ సూచించారు. శనివారం రాజమండ్రి నగరపాలక సంస్థ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులతో రోడ్ల పరిస్థితిపై MLA సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న కారణంగా సాధ్యమైనంత త్వరగా ఆయా రోడ్లలోని గుంతలను పూడ్చాలన్నారు.