VIDEO: గణేష్ మండపం వద్ద రూ.1,10,116 పలికిన లడ్డూ

CTR: పుంగనూరులో వినాయక చవితి ఉత్సవాలు వైభవం జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా 11 వ రోజు శనివారం మల్లారమ్మ స్టీట్ గణేష్ మండపం వద్ద లడ్డూ వేలం వేశారు. పట్టణానికి చెందిన మధుసూదన్ రాయల్ రూ.1,10,116 లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం ఈ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఈ మేరకు తనకు లడ్డూ దక్కడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.