ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి: ఎంపీ
SRD: జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ ఆదివారం గైరాన్ తాండ ఏకగ్రీవ సర్పంచ్ అభ్యర్థి మోహన్‌ను అభినందించారు. ఈ మేరకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువా కప్పి సన్మానం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టి గ్రామాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లాలని ఎంపీ, అభ్యర్థి మోహన్ కోసం సూచించారు. గ్రామ అభివృద్ధికి ఎంపీ నిధులు వెచ్చించి మంజూరు చేయిస్తామన్నారు.