జిల్లా రెడ్ క్రాస్‌ను వరించిన పలు అవార్డులు

జిల్లా రెడ్ క్రాస్‌ను వరించిన పలు అవార్డులు

కాకినాడ జిల్లా రెడ్ క్రాస్ సంస్థకు అవార్డులు పంట పండిందని జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ డాక్టర్ యార్లగడ్డ దశరథ రామారావు తెలిపారు. మంగళవారం కాకినాడ గాంధీనగర్లోని రెడ్ క్రాస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు సంవత్సరాలకు సంబంధించి యాన్యువల్ సమావేశం ఇటీవల హైదరాబాద్‌లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన జరిగిందన్నారు.