VIDEO: నిర్మల్‌లో పెట్రోల్, డీజిల్ కొరత
NRML: బాసర పట్టణంల్లోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత కనిపిస్తోంది. శ్రీ సరస్వతి ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు డిజిల్, పెట్రోల్ కొరత ఏర్పడింది. దీంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ఇలా ఎన్నిరోజులు ఉంటాయో అని ఆందోళనకు గురవుతున్నారు.