హెచ్ఎం–టీచర్ గొడవపై డీఈఓ సీరియస్

హెచ్ఎం–టీచర్ గొడవపై డీఈఓ సీరియస్

ATP: వజ్రకరూరు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, మహిళా టీచర్ మధ్య తరచూ జరుగుతున్న గొడవపై అధికారులు సీరియస్ అయ్యారు. ఇద్దరూ పరస్పరం ఫిర్యాదులు చేయడంతో డీఈఓ ప్రసాద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలని డిప్యూటీ డీఈఓ మల్లారెడ్డిని ప్రసాద్ బాబు ఆదేశించారు.