ఈనెల 15న రాష్ట్ర ఓపెన్ ప్రైజ్ మనీ చెస్ టోర్నమెంట్

ఈనెల 15న రాష్ట్ర ఓపెన్ ప్రైజ్ మనీ చెస్ టోర్నమెంట్

ASF: జిల్లా కేంద్రంలోని వాసవీ ఫంక్షన్ హాల్‌లో ఈనెల 15న ఉదయం 9.00 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఓపెన్ ప్రైజ్ మనీ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కోట సుధాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు చెస్ బోర్డు, కాయిన్స్ వెంట తీసుకురావాలన్నారు. వివరాలకు 6302313220కు సంప్రదించాలని కోరారు.