గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ వెంగళాయపాలెంలో కేంద్ర బృందం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ వకుల్ జిందాల్
★ తెనాలిలో సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు
★ తాడేపల్లిలో సీఎం చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేసిన వైఎస్ జగన్
★ సత్యసాయి శత జయంతి వేడకలకు మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఆహ్వానం పలికిన ట్రస్ట్ ప్రతినిధులు