ఏడేళ్ల నాటి ట్వీట్.. బ్రిటన్ పౌరుడికి పదేళ్ల జైలుశిక్ష

బ్రిటన్ పౌరుడికి సౌదీ అరేబియాలో పదేళ్ల జైలు శిక్ష పడింది. బ్రిటన్ పౌరుడైన బ్యాంక్ ఆఫ్ అమెరికా మాజీ ఉద్యోగి ఏడేళ్ల క్రితం ఓ ట్వీట్ చేశాడు. దీంతో తమ దేశ భద్రతకు అహ్మద్ అల్ దౌష్ అనే వ్యక్తి విఘాతం కలిగించేలా ట్వీట్ చేశాడనే అభియోగాలపై చర్యలు తీసుకుంటూ తాజాగా అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించింది.