'6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి'
KRNL: AP మోడల్ స్కూల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశపరీక్షకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోడుమూరు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఆశాజ్యోతి ఇవాళ తెలిపారు. ఈనెల23 నుంచి ఆన్‌లైన్‌లో ఆప్లికేషన్ ప్రారంభమవుతుందని, మార్చి 31లోగా విద్యార్థులంతా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న ఆన్లైన్ ఆప్లికేషన్లను సమర్పించాలన్నారు.