రెండో విడత ఎన్నికల అభ్యర్థులకు నేడు గుర్తులు కేటాయింపు.!

రెండో విడత ఎన్నికల అభ్యర్థులకు నేడు గుర్తులు కేటాయింపు.!

ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులకు ఆయా కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులు ఇవాళ గుర్తులు కేటాయించారు. అటు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. ఇప్పటికే రెబల్స్ బరిలో నిలిచిన అభ్యర్థులను ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి నామినేషన్లను విత్ డ్రా చేయించే పనిలో నిమగమయ్యారు.