VIDEO: కంబాలపల్లిలో ఈదురు గాలి బీభత్సం

VIDEO: కంబాలపల్లిలో ఈదురు గాలి బీభత్సం

MHBD: కంబాలపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం ఈదురు గాలి బీభత్సం సృష్టించింది. ఈ ఈదురు గాలి వల్ల గ్రామంలో అక్కడక్కడ చెట్లు నేలకూలాయి. అలాగే రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. ఈ ఈదురు గాలుల వల్ల గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.