కార్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించిన కమిషనర్

కార్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించిన కమిషనర్

SDPT: పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్మితమైన నూతన కార్ హెడ్‌క్వార్టర్స్‌ను బుధవారం పోలీస్ కమిషనర్ శ్రీమతి అనురాధ సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె మౌలిక సదుపాయాలు, సిబ్బందికి అందుబాటులో ఉన్న వసతులు, రక్షణ చర్యలు, వినియోగంలో ఉన్న శిక్షణ పరికరాలను సమీక్షించారు. ప్రతి అత్యవసర పరిస్థితిలో కార్ బలగాలు ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు.