ప్రజాదర్భార్ నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రజాదర్భార్ నిర్వహించిన ఎమ్మెల్యే

VZM: ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతిరాజు శుక్రవారం స్దానిక టీడీపీ కార్యాలయంలో "ప్రజాదర్బార్" నిర్వహించి ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్జీదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నేడు వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.