VIDEO: ఆర్జీలను స్వీకరించిన కలెక్టర్

VIDEO: ఆర్జీలను స్వీకరించిన కలెక్టర్

HNK: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే ఆర్జీలను సంబంధిత అధికారులు తత్వారమే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు.