భవ్య భీమవరం అభివృద్ధిపై అధికారులతో సమీక్ష

W.G: భవ్య భీమవరం అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యలు కావాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో భవ్య భీమవరం సుందరీకరణ, మౌలిక వసతులు అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనుల పురోగతి, చేపట్టవలసిన పనులపై మున్సిపల్ అధికారులు, దాతలతో సమావేశమై సమీక్షించారు. పట్టణ వాసులకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన మౌలికవసతుల ఏర్పాటు చేశారు.