పోక్సో కేసులో ఇద్దరికీ రిమాండ్

పోక్సో కేసులో ఇద్దరికీ రిమాండ్

MHBD: జిల్లా కేంద్రానికి చెందిన మైనర్‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన వ్యక్తిపై పొక్సో కేసు నమోదు చేసినట్లు మంగళవారం CIమహేందర్ రెడ్డి తెలిపారు. బాలికపై హత్యాచారం చేసిన వ్యక్తికి సహకరించిన మరో వ్యక్తిపై కూడా పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌ తరలించామన్నారు. ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకర్తలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు