'రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారానికి పటిష్ఠ చర్యలు'

'రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారానికి పటిష్ఠ చర్యలు'

MDK: జిల్లాలో భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి పటిష్ఠమైl చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లను కలెక్టర్ రాహుల్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆర్డీవోలు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లతో రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.