VIDEO: పారిశుద్ధ్య సిబ్బందికి సూచనలు అందించిన ఎమ్మెల్యే

VIDEO: పారిశుద్ధ్య సిబ్బందికి సూచనలు అందించిన ఎమ్మెల్యే

కృష్ణా: పామర్రు పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య పనులను సక్రమంగా చేపట్టాలని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పారిశుద్ధ్య సిబ్బందికి గురువారం సూచనలు అందించారు. కార్మికులు రోజువారి తమ విధుల్లో హాజరై, ప్రతి ఇంటి నుండి క్రమబద్ధంగా చెత్తను సేకరించి, డ్రైనేజీను శుభ్రపరచి పరిశుభ్ర వాతావరణం ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.