రైతుల సమస్యలు పరిష్కరిస్తా: ఎమ్మెల్యే

రైతుల సమస్యలు పరిష్కరిస్తా: ఎమ్మెల్యే

ELR: నిడమర్రు(M) పెదనిండ్రకొలను, డి.గోపవరం గ్రామాల రైతులు శుక్రవారం ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజుని కలిశారు. కొల్లేరు సరస్సు పరిసర ప్రాంతాల్లో వ్యవసాయానికి ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మురుగు కాలువకు గండి పడటం వల్ల కొల్లేరు ప్రాంతంలో సాగు చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. త్వరలో ఈసమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.