'కేజీబీవీ పాఠశాలను సందర్శించిన సమగ్ర శిక్ష ఏపీసీ'

'కేజీబీవీ పాఠశాలను సందర్శించిన సమగ్ర శిక్ష ఏపీసీ'

TPT: సమగ్ర శిక్ష ఎపీసీ గౌరీ శంకర్ రావు శుక్రవారం కేజీబీవీ కేవీబీపురం పాఠశాలను సందర్శించారు. ఈ మేరకు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తగు సూచనలు సలహాలు అందించి మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసారు. అనంతరం ఇంటర్ విద్యార్థులకు కెరియర్ గైడెన్స్‌పై అవగాహన కల్పించారు. అనంతరం నూతన భవన నిర్మాణాన్ని పరిశీలించారు.