సైబర్ నేరాల నివారణకు అప్రమత్తతే ప్రధాన ఆయుధం

ASF: ఆన్‌లైన్ ఆఫర్లు, APK ఫైల్స్ లాంటి నకిలీ లింక్స్ ఓపెన్ చేయవద్దని ఆసిఫాబాద్ జిల్లా SP కాంతిలాల్ పాటిల్ సోమవారం ప్రకటనలో సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. సైబర్ నేరాల నివారణకు అప్రమత్తతే ప్రధాన ఆయుధమని వివరించారు. మోసపూరిత లింక్స్ కనిపిస్తే వెంటనే సైబర్ కాల్ సెంటర్ 1930 కి కాల్ చేయాలని పేర్కొన్నారు.