యూఏఈ అధ్యక్షుడికి మోదీ ఫోన్

యూఏఈ అధ్యక్షుడికి మోదీ ఫోన్

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో యూఏఈ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. యూఏఈపై జరిగిన అన్ని రకాల దాడులను భారత్ మరోసారి ఖండిస్తోందని మోదీ పోస్టు చేశారు. హర్మూజ్ జలసంధి మార్గంలో నౌకలు సురక్షితంగా, స్వేచ్ఛగా వెళ్లేలా చూడాల్సి ఉందని రెండు దేశాలు అభిప్రాయపడ్డాయి.