నేడు ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాల అంతరాయం

నేడు ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాల అంతరాయం

PDPL: చీకురాయి రోడ్డు నుంచి బీసీ హాస్టల్ వరకు రోడ్డు పనుల కారణంగా బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. రంగంపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ రైస్ మిల్, సఖి సెంటర్, సూరేయ్యాపల్లె, బీసీ హాస్టల్, డబుల్ బెడ్ రూమ్‌లు తదితర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంటు ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.