VIDEO: బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఎర్రబెల్లి

VIDEO: బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఎర్రబెల్లి

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత కార్యకర్తల పైనే ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలతో గద్దెనెక్కిందని అన్నారు. కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని తెలిపారు.