పండగ ప్రదేశాలను పరిశీలించిన జీఆర్పీ సీఐ

పండగ ప్రదేశాలను పరిశీలించిన జీఆర్పీ సీఐ

VZM: కొత్తవలస వ్యాకులమాత పండగ నేపథ్యంలో పరిసర ప్రాంతాలను జీఆర్పీ సీఐ రవికుమార్ శుక్రవారం పరిశీలించారు. పండగ సమయంలో రైలు పట్టాల మధ్య రాకపోకలు సాగించారాదని స్థానికులు అవగాహన కల్పించారు. పట్టాలు దాటే స్థలాలను సిబ్బందితో రేకులతో మూయించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.