రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: సీఎం చంద్రబాబు రేపు విశాఖలో పర్యటించనున్నారు. హెలికాప్టర్‌లో ఉ.11:15 గంటలకు విశాఖ చేరుకుంటారు. ఆర్కే బీచ్ రోడ్‌లో నిర్వహించే ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంపులో పాల్గొంటారు. మ.12 గంటలకు 'స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్'లో ప్రసంగిస్తారు. అనంతరం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొని, సా.5 గంటలకు తిరిగి బయలుదేరుతారు.