ఏళ్ల తర్వాత ఆ చెరువుకు ఆలుగు

ఏళ్ల తర్వాత ఆ చెరువుకు ఆలుగు

KDP: బద్వేల్ పెద్ద చెరువు చాలా ఏళ్ల తర్వాత అలుగు పారుతోంది. దీంతో బద్వేల్ ప్రజలు ప్రత్యేక వాహనాల్లో అక్కడికి చేరుకIని బద్వేల్ చెరువు అందాలను తిలకిస్తూ మధురానుభూతిని పొందుతున్నారు.  చిన్నా,పెద్దా తేడా లేకుండా అలుగునీటిలో దిగి సందడి చేశారు. పిల్లలు కేరింతలు కొడుతూ సరదాగా ఆడుకుంటున్నారు. ఆదివారం కావడంతో బద్వేల్ పెద్ద చెరువు వద్దకు సందర్శకుల తాకిడి ఎక్కువైంది.