జిల్లాకు 3 రోజులు వర్ష సూచన

జిల్లాకు 3 రోజులు వర్ష సూచన

అన్నయ్య: రాష్ట్రానికి తుఫాను ముంపు పొంచి ఉందని వాతావరణ విపత్తుల శాఖ తెలిపింది. ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు పేర్కొంది. ఈ మేరకు జిల్లాలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో రైతులు, మత్య్సకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది