VIDEO: ఈదురు గాళ్ళతో కూడిన భారీ వర్షం

VIDEO: ఈదురు గాళ్ళతో కూడిన భారీ వర్షం

SDPT: జగదేవ్ పూర్ మండలం కేంద్రంలో వ్యాపారం చేసుకునే జీవనం గడుపుతున్న తరుణంలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో రేకుల షెడ్డుతో నిర్మించుకున్న చెప్పుల దుకాణం కాస్త నేలమట్టం అయింది. దీంతో వ్యాపారస్తులు తీవ్ర మనవేదనకు గురయ్యారు.