విమానాల దారులు మళ్లింపు
RR: రాష్ట్రంలో పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ క్రమంలో విశాఖ ఐటీసీ అధికారులు రెండు విమానాల దారులను మళ్లించారు. 1) ముంబై-వైజాగ్ వెళ్లే విమానాన్ని విజయవాడలో ల్యాండింగ్ చేశారు. 2) హైదరాబాద్-వైజాగ్ విమానాన్ని తిరిగి హైదరాబాద్‌లో ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.