కడప టీచర్‌కు బంగారు పతకం

కడప టీచర్‌కు బంగారు పతకం

KDP: ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో ఈనెల 7న ఓ ఆర్ట్స్ అకాడమీ జాతీయ స్థాయిలో ఆన్‌లైన్‌లో చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. కడపకు చెందిన టీచర్ పవన్ కళ్యాణ్ అందులో పాల్గొన్నారు. తన ప్రతిభతో బంగారు పతకం సాధించారు. ఆయనను పలువురు అభినందించి సత్కరించారు.