'నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది'

'నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది'

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. గురువారం రాత్రి 2,334 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో 4,157 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టులో 17.802 టీఎంసీలకు గాను, 6.121 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.