అంబేద్కర్ జయంతి సభకు కరపత్రాల విడుదల

అంబేద్కర్ జయంతి సభకు కరపత్రాల విడుదల

KRNL: ఎమ్మిగనూరులో ఏప్రిల్ 14న నిర్వహించే డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలకు కరపత్రాలు విడుదల చేశారు. MRO కార్యాలయం వరకు భారీ ర్యాలీ, డప్పుల దరువు, కర్రసాము, గజ్జె ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. వేలాది మందితో సభను విజయవంతం చేయాలని కన్వీనర్ యస్.దేవసహాయం, చైర్మన్ డాక్టర్ ఎర్రకోట సంకుల మహా లింగప్ప మంగళవారం పిలుపునిచ్చారు.