కనగల్ ఐదవ వార్డులో తాగునీటి సమస్య

కనగల్ ఐదవ వార్డులో తాగునీటి సమస్య

NLG: కనగల్ 5వ వార్డులో రెండు రోజులుగా తాగు నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలి పేర్కొన్నారు.