VIDEO: పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం

KKD: పోర్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఆలయంలో ఆదివారం రాత్రి ప్రేమ వివాహం జరిగింది. కాకినాడ పరలోపేట ప్రాంతానికి చెందిన వాడమొదలు అనిల్ కుమార్, పొట్టి ధనలకు ఆ ప్రాంత పెద్దలు వివాహం జరిపించారు. మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత రమేష్, పెద్దలు తుమ్మల కొండలరావు, గంపల లక్ష్మణరావు, రాయి సత్తిబాబు, పొట్టి లక్ష్మయ్య, దిబ్బాడ పెదబాబు సమక్షంలో ఈ వివాహం జరిగింది.