'నీటి కొరత నివారణకు చర్యలు తీసుకోవాలి'

'నీటి కొరత నివారణకు చర్యలు తీసుకోవాలి'

WGL: నర్సంపేట మున్సిపాలిటీలో వేసవిలో నీటి కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ తెలిపారు. 19వ వార్డులో పర్యటించి మంచినీటి సరఫరా, డ్రైనేజీ, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో బోర్లు త్రవ్వించి మోటర్లు అమర్చినట్లు తెలిపారు.